logo

వైసీపీలో గూటికి గన్నేపల్లి మాజీ సర్పంచ్ మౌలాలి*

*వైసీపీలో గూటికి గన్నేపల్లి మాజీ సర్పంచ్ మౌలాలి*

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి మాజీ సర్పంచ్ సయ్యద్. మౌలాలి టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లో చేరారు.సోమవారం గిద్దలూరు నియోజక వర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కుందూరు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో , వైస్సార్సీపీ నాయకులు, షేక్. బాబు, సొసైటీ చైర్మన్ షేక్. ఫజల్ రహేమాన్, యువ నాయకులు ఇర్ఫాన్ పాల్గొన్నారు...

0
0 views